: హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య


హైదరాబాదులో మరో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. శైలజ భార్గవి అనే ఐటీ ఉద్యోగి ఇంట్లో అందరూ నిద్రపోతున్న సమయంలో, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకు కారణం అయి ఉండవచ్చని భావిస్తున్నారు. శైలజ వయసు 29 సంవత్సరాలు. డెలాయిట్ సంస్థలో ఆమె పని చేస్తున్నారు. హైదరాబాదులోని నిజాంపేటలో ఆమె నివాసం ఉంటున్నారు.

  • Loading...

More Telugu News