: రూ.2999కే లావా స్మార్ట్ ఫోన్


లావా 'బడ్జెట్ స్మార్ట్ ఫోన్'ని విడుదల చేసింది. లావా ఫ్లెయిర్ ఈ2 పేరిట విడుదల చేసిన ఈ కొత్త ఫోన్ ధర రూ.2,999. మరికొద్ది రోజుల్లో ఈ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. లావా ఫ్లెయిర్ ఈ2 ఫీచర్లు.. 3.5 అంగుళాల టచ్ స్క్రీన్, 1 గిగా హెడ్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్, డ్యూయల్ సిమ్, 3జీ సపోర్ట్, 0.3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2 మెగా పిక్సెల్ రేర్ కెమెరాతో పాటు, ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 4.4

  • Loading...

More Telugu News