: నాసా ప్రదర్శనా కేంద్రంలో నటి ప్రియమణి


నాసా అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసిన ప్రదర్శనా కేంద్రాన్ని నటి ప్రియమణి సందర్శించారు. ఇటీవల ఓ చిత్రంలో షూటింగ్ నిమిత్తం అమెరికాలోని హ్యూస్టన్ నగరానికి ఆమె వెళ్లింది. అక్కడే ఉన్న నాసా కేంద్రానికి తన చిత్ర బృందంతో వెళ్లి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన కొన్ని ఫొటోలను ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నాసా అంతరిక్ష పరిశోధనాశాల అద్భుతంగా ఉందంటూ ఆమె ట్వీట్ చేశారు. తొలిసారి చంద్రుడిపై నుంచి సేకరించిన నమూనాలు, నాసా శాస్త్రవేత్తలు ఉపయోగించిన పరికరాలు, అపోలో 13 ప్రయోగంలో వాడిన పరికరాలను వారు వీక్షించారు.

  • Loading...

More Telugu News