: చంద్రబాబు కుటుంబ ఆస్తులు ఇవే... ఆస్తుల వివరాలు వెల్లడించిన నారా లోకేష్
తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ వెల్లడించారు. గత నాలుగేళ్లుగా తన తండ్రే ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నారని... ఇప్పటి నుంచి తానే ఆ వివరాలను వెల్లడిస్తానని ఈ సందర్భంగా లోకేష్ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, వారి కుటుంబ ఆస్తుల వివరాలు ఇవే... నారా చంద్రబాబు నాయుడు ... రూ. 42 లక్షలు నారా భువనేశ్వరి ... రూ. 33.07 కోట్లు నారా లోకేష్ ... రూ. 7.67 కోట్లు నారా బ్రాహ్మణి ... రూ. 4.77 కోట్లు హెరిటేజ్ సంస్థ టర్నోవర్ ... రూ. 2073 కోట్లు (లాభాలు రూ. 30 కోట్లు)