: మేకను కోసిన కత్తితోనే తల్లి గొంతు కోశాడు


బక్రీద్ పండుగ ముందురోజు తమ ఇంటిముందు కట్టేసి ఉన్న మేకను కోసేశాడు.. 'పండుగ రేపు కదా, ఇవాళే ఎందుకు కోశావంటూ' బాలుడు ఇర్షాద్ పై తల్లి ఆగ్రహించింది. అంతే, అదే కత్తితో తల్లి గొంతు కూడా కోసేశాడు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్ లోని షాజాపూర్ లో జరిగింది. బాలుడి తల్లి సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. పట్టలేని ఆవేశంతో తన తల్లి గొంతు కోసిన ఇర్షాద్ ఆ వెంటనే పారిపోయాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News