: మన దేశం నుంచి ఆస్కార్ కు వెళుతున్న 'కోర్టు' సినిమాలో ఏముంది?


88వ ఆస్కార్ విదేశీ అవార్డుల కేటగిరీలో భారత్ తరపున 'కోర్టు' అనే మరాఠా సినిమాను ఎంపిక చేసినట్టు నిర్ణేతలు తెలపడంతో అందరి దృష్టీ ఇప్పుడు ఈ చిత్రంపై పడింది. 'పీకే', 'బాహుబలి' వంటి సినిమాలను తోసిరాజని 'కోర్టు'ను ఎంపిక చేయడంతో ఈ సినిమాలో అంత విశేషం ఏముందని అంతా ఆశ్చర్యపోతున్నారు. జానపద కళాకారుడు జితన్ మరండీ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. క్రిమినల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జితన్, కోర్టు తన మాటలు నమ్మకపోవడంతో కోర్టులోనే ఆత్మహత్యాయత్నం చేయడమే సినిమా నేపథ్యం!

  • Loading...

More Telugu News