: ఫోర్డ్ నుంచి మరో చిన్నకారు వచ్చింది


కొత్త జనరేషన్ కోసం ఫోర్డ్ నుంచి మరో కొత్త చిన్నకారు మార్కెట్ లోకి వచ్చింది. అమెరికన్ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ ఈ రోజు భారత్ మార్కెట్ లోకి ఈ కొత్త కారును ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర రూ.4.29 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). కొత్త కారు డిజైన్, ఫీచర్లు, ఇంజన్ ఆప్షన్లు ఫోర్డ్ యాస్పైర్ ను పోలి ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్స్, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, శక్తిమంతమైన ఇంజిన్ తో ఉన్న ఫోర్డ్ కొత్త ఫిగోకు మార్కెట్ ఎక్కువగా ఉంటుందని సంస్థ అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News