: కూలిపోయిన సొరంగం నుంచి బయటపడ్డ ఇద్దరు కార్మికులు


బిలాస్ పూర్ లో కూలిపోయిన సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులలో ఇద్దరిని క్షేమంగా బయటకు తీసుకువచ్చామని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) అధికారులు వెల్లడించారు. అయితే, అందులోనే ఉండిపోయిన మరో కార్మికుడిని బయటకు తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా క్షేమంగా బయటపడ్డ కార్మికుల బంధువులు, తోటి కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన కిరాత్పుర్-మనాలీ ఎక్స్ ప్రెస్ హై వే రోడ్డు ప్రాజెక్టులో భాగంగా 1.2 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణపనులు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News