: అసెంబ్లీ సమావేశాల్లో అన్ని అంశాలను చర్చిస్తాం: హరీష్ రావు


ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్న తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో అన్ని అంశాలను చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యల అంశంపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేస్తారని చెప్పారు. రైతు ఆత్మహత్యలపై మాట్లాడే హక్కు ప్రతిపక్షాలకు లేదని, అసెంబ్లీలో ఈ అంశంపై గొడవ చేస్తే మాత్రం ఊరుకోబోమని మంత్రి స్పష్టం చేశారు. కాగా ఏపీ మాదిరిగా అసెంబ్లీ సమావేశాలను తాము పరిమితంగా నిర్వహించమని మీడియాతో అన్నారు.

  • Loading...

More Telugu News