: లాంఛ్ ఫంక్షన్ లో మాటిచ్చాం...హిట్ ఇస్తాం: నితిన్


"అఖిల్ లాంఛ్ ఫంక్షన్ లో సూపర్ హిట్ ఇస్తామని మాట ఇచ్చాం. ఇప్పుడు మరోసారి గుర్తు చేస్తున్నాం...తప్పకుండా సూపర్ హిట్ ఇస్తాం" అన్నాడు నితిన్. ఈ సినిమాలో ప్రొడ్యూసర్ అని పేరు వేయించుకోవడమే తప్ప తనకు పెద్ద పాత్ర లేదని, తన తండ్రి, అక్క చాలా కష్టపడ్డారని నితిన్ తెలిపాడు. అఖిల్ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని నితిన్ వెల్లడించాడు. కుటుంబం ఎంత టెన్షన్ పడిందో తెలియదని, వినాయక్, తాను మాత్రం చాలా కష్టపడ్డామని, అలాగే టెన్షన్ పడుతున్నామని నితిన్ చెప్పాడు. సినిమాను అక్టోబర్ 22న దసరా కానుకగా విడుదల చేస్తామని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News