: సామాన్యుడిలా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిపోయిన యూపీ ముఖ్యమంత్రి


ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఓ సాధారణ పౌరుడిలా రోడ్డు మీద సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడాన్ని ఊహించగలమా? లేదు కదూ... పెద్ద కాన్వాయ్, హై సెక్యూరిటీ, ట్రాఫిక్ ఆపేయడం... ఓ సీఎం బయలుదేరితే ఇలాంటివన్నీ సహజం. కానీ, యూపీ సీఎం అఖిలేష్ సింగ్ యాదవ్ మాత్రం సైకిల్ తొక్కుకుంటూ లక్నో రోడ్డు మీద వెళ్లిపోయారు. అఖిలేష్ ను అలా రోడ్డు మీద చూసిన జనాలు నమ్మలేక పోయారు. మరోవిషయం ఏమిటంటే, ఆ సమయంలో ఆయన వెనుక పెద్ద సెక్యూరిటీ కూడా లేదు. మధ్యలో ఫొటోగ్రాఫర్ కు స్టిల్ కూడా ఇచ్చారు.

  • Loading...

More Telugu News