: ఏపీ వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా లాజరస్
ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా లుంజల లాజరస్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆయనను నియమించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన చేసింది. లాజరస్ వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తని తెలిపింది.