: ఏసీబీ కార్యాలయానికి వచ్చిన రేవంత్ రెడ్డి


తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి నేడు హైదరాబాదులోని ఏసీబీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఓటుకు నోటు కేసులో ప్రస్తుతం ఆయన షరతులతో కూడిన బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు ఏసీబీ కార్యాలయానికి వచ్చిన రేవంత్, రిజిస్టర్ లో సంతకం పెట్టి వెళ్లారు. రేవంత్ రావడంతో ఏసీబీ కార్యాలయంలో కొంత సందడి నెలకొంది.

  • Loading...

More Telugu News