: అవినీతి ఆరోపణలపై 'విమ్స్' డైరెక్టర్ సుబ్బారావు తొలగింపు


విశాఖ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (విమ్స్) డైరెక్టెర్ సుబ్బారావును ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తొలగించారు. ఉద్యోగాల పేరుతో సుమారు 60 మంది నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారన్న ఆరోపణలు రావడంతో డైరెక్టర్ బాధ్యతల నుంచి ఆయనను తప్పించారు. సుబ్బారావు పదవీకాలం ముగిసినప్పటికీ ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News