: నవంబర్ 25 కార్తీక పౌర్ణమికి సెలవు ప్రకటించిన టి.ప్రభుత్వం
నవంబర్ 25న తెలంగాణ ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. ఆ తేదీన కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి కావడంతో సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న ఐచ్చిక సెలవు దినాన్ని సాధారణ సెలవుగా మార్చింది. నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసింది.