: గుత్తా జ్వాల బర్త్ డే అదుర్స్!


ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తన బర్త్ డే సందర్భంగా ఈ రోజు హంగామా చేశారు. కేక్ కట్ చేసిన జ్వాలకు సహచర క్రీడాకారులు అభినందనలు తెలుపుతూ, ఆమె ముఖానికి క్రీమ్ ను పూసి సందడి చేశారు. 33వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన జ్వాల బర్తడే పార్టీకి బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, తన డబుల్స్ పార్ట్ నర్ అశ్వినీ పొన్నప్ప తదితరులు హాజరయ్యారు. జ్వాల తన బర్త్ డే ఫొటోలను అభిమానుల కోసం ట్విట్టర్లో పోస్టు చేసింది.

  • Loading...

More Telugu News