: వెంకయ్య నాయుడు భేష్: మోదీ


కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ఫరీదాబాద్-బాదర్ పూర్ మెట్రో రైలును ప్రధాని ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, మెట్రో రైల్ నిర్మాణాలను వెంకయ్య నాయుడు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. దీనికి తోడు, స్మార్ట్ సిటీల ఎంపిక, పట్టణాల్లో పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణం తదితర కార్యక్రమాల్లో వెంకయ్య కృషి అద్భుతమని కొనియాడారు. వెంకయ్య శక్తి, సామర్థ్యాలతో పట్టణాల ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయని అన్నారు.

  • Loading...

More Telugu News