: మూడో రోజూ తగ్గిన బంగారం ధర


స్టాక్ మార్కెట్ల బాటలోనే బులియన్ మార్కెట్ నడిచింది. శుక్రవారం ఉదయం సెషన్ ప్రారంభంలో క్రితం ముగింపు రూ. 26,810తో పోలిస్తే పెరిగిన ధర, ఆపై ట్రేడర్ల అమ్మకాలతో కిందకు దిగి వచ్చింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 80 తగ్గి రూ. 26,730కి చేరింది. ఇదే సమయంలో వెండి ధర రూ. 275 పెరిగి రూ. 35,575కు చేరింది. అటు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,129 డాలర్లకు చేరింది. వెండి నాణాల తయారీదారుల నుంచి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందని, ఈ కారణంగానే వెండి ధరలు పెరిగాయని బులియన్ నిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News