: చట్టాల అమలుపై ఆందోళన వ్యక్తం చేసిన రాజమౌళి


మనదేశంలో చట్టాల అమలుపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఆందోళన వ్యక్తం చేశాడు. పైరసీని అరికట్టాలని ఎన్ని చట్టాలు చెబుతున్నా, ఎన్ని న్యాయస్ధానాలు ఆదేశిస్తున్నా బాహుబలి లాంటి సినిమా పైరసీ ఆన్ లైన్ లో ప్రత్యక్షం కావడంపై పాత్రికేయురాలు సాక్షి ఖన్నా చేసిన ట్వీట్ పై రాజమౌళి స్పందించాడు. దురదృష్టవశాత్తూ మన దేశంలో చట్టాల అమలు జోక్ గా మారిందని రాజమౌళి పేర్కొన్నాడు. కాగా, పైరసీని అరికట్టాలని టాలీవుడ్ నటులు పోరాడుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News