: మండలి నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్, వైకాపా


ఏపీ శాసనమండలి నుంచి కాంగ్రెస్, వైకాపా సభ్యులు వాకౌట్ చేశారు. పలు కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెకు మద్దతు తెలుపుతూ ఈ పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. మరోవైపు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆరో వర్ధంతి కార్యక్రమాన్ని గాంధీ భవన్, ఇందిరా భవన్ లలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ చిత్ర పటానికి పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News