: ఖేల్ రత్న అవార్డు స్వీకరించిన సానియా మీర్జా


అర్జున, ఖేల్ రత్న అవార్డులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయా క్రీడాకారులకు అందజేశారు. భారత టెన్నిస్ రాణి సానియా మీర్జా ఖేల్ రత్న అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. కాగా, సానియా మీర్జా ఖేల్ రత్న అవార్డుపై కర్ణాటక హైకోర్టు క్రీడాశాఖకు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ అవార్డు అందజేయడం విశేషం.

  • Loading...

More Telugu News