: విజయవాడ ఎస్సై సురేష్ బాబుకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ


విజయవాడ ఎస్సై సురేష్ బాబుకు కాకినాడ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కేసులకు సంబంధించి సాక్ష్యం చెప్పేందుకు ఆయన రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు క్రిమినల్ కేసుల్లో మూడు వాయిదాలకు హాజరుకావాల్సిందిగా కాకినాడ మొబైల్ కోర్టు ఆదేశించింది. అయితే, కోర్టు ఆదేశాలను సురేష్ బాబు బేఖాతరు చేశారు. దీంతో, అతనికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది.

  • Loading...

More Telugu News