: ఐపీఎల్ లో నేటి వినోదం


ఐపీఎల్ ఆరవ సీజన్ లో నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు బెంగళూరు వేదికగా 'రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-పుణె వారియర్స్ ఇండియా' జట్లు తలపడనున్నాయి. అనంతరం 8 గంటలకు ఢిల్లీ వేదికగా 'ఢిల్లీ డేర్ డెవిల్స్- కింగ్స్ ఎలెవన్ పంజాబ్' జట్లు పోటీ పడతాయి. నిన్నరాత్రి 'రాజస్థాన్ రాయల్స్ -చెన్నై సూపర్ కింగ్స్' జట్ల మధ్య జరిగిన పోరులో సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది.

  • Loading...

More Telugu News