: తెలంగాణకు రూ.29 కోట్లు విడుదల చేసిన కేంద్రం
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.29 కోట్ల నిధులను విడుదల చేసింది. స్వచ్ఛ భారత్, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఈ నిధులను విడుదల చేసినట్టు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. నిధుల ఉత్తర్వు ప్రతిని మంత్రి కేటీఆర్ కు వెంకయ్య అందించారు.