: ఈ నెల 25న మోదీని కలుస్తా: చంద్రబాబు


ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఈ నెల 25న ఢిల్లీలో కలవనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బహిరంగసభలో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. అంతకుముందు ఇచ్చిన అపాయింట్ మెంట్ ప్రకారం వాస్తవానికి ఈ రోజు సాయంత్రం హస్తినలో మోదీతో సమావేశం కావల్సి ఉంది. అనుకోకుండా వాయిదాపడటంతో తేదీ మారింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో హామీలపై చంద్రబాబు చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News