: మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.... ఈ నెల 27న జీఎస్ ఎల్వీ-డీ6 ప్రయోగం


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 27న జీఎస్ ఎల్వీ-డీ6 అనే అంతరిక్ష వాహకనౌక ద్వారా జీసాట్-6 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్టు ఇస్రో ట్విట్టర్ లో ప్రకటించింది. ఆ రోజు సాయంత్రం 4.52 గంటలకు దీనిని ప్రయోగించనున్నట్టు ప్రకటనలో తెలిపింది.

  • Loading...

More Telugu News