: జగపతిబాబును అలా కన్విన్స్ చేసేశా: మహేష్ బాబు


ఫ్యామిలీ హీరోగా తెలుగు సినీ ప్రేక్షకులను అలరించిన జగపతి బాబును అంతా విలన్ పాత్రలకు ఎంపిక చేసుకుంటున్న సమయంలో తాను శ్రీమంతుడులో తండ్రి పాత్రకు సూచించానని మహేష్ బాబు చెప్పాడు. తండ్రి పాత్ర ఒప్పుకుంటారో లేదో అన్న అనుమానంతో, 'మీరు హీరో, విలన్ పాత్రలే చేస్తానంటే ఎలా? అన్ని పాత్రలు చేయాలి' అని చెప్పి కన్విన్స్ చేసేశానని మహేష్ తెలిపాడు. తానూహించినట్టే జగపతిబాబు తండ్రిగా నటించి, అందర్నీ ఒప్పించారని, సినిమాలో తండ్రి పాత్ర అంత హుందాగా ఉందంటే దానికి కారణం జగపతిబాబు నటనేనని మహేష్ బాబు చెప్పాడు.

  • Loading...

More Telugu News