: వర్షాల కోసం యజ్ఞ, యాగ, అభిషేకాలు చేయాలని ఏపీ దేవాదాయ శాఖ నిర్ణయం


వర్షాలు లేక దేశవ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వర్షాల కోసం యజ్ఞ, యాగ, అభిషేకాలు చేయాలని ఏపీ దేవాదాయ శాఖ నిర్ణయించింది. తిరుమల దేవస్థానం సహా అన్ని దేవాలయాల్లో యజ్ఞాలు చేయాలని దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ భూముల దస్త్రాలు, పట్టాదార్ పాస్ పుస్తకాల క్రమద్ధీకరణకు కూడా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చింది.

  • Loading...

More Telugu News