: విశాఖ జిల్లాలో ఇద్దరు మిలీషియా సభ్యుల అరెస్ట్, ఒకరు పరారీ


విశాఖ జిల్లా ముంచంగిపుట్ట మండలం కుమడ వద్ద ఇద్దరు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టులకు తుపాకులు తరలిస్తుండగా ఆ ఇద్దరిని పట్టుకున్నారు. అయితే మరొకరు పరారయ్యారని తెలిసింది.

  • Loading...

More Telugu News