: దాడులకు సిద్ధంగా ఉండడి!: ఆల్ ఖైదాకు లాడెన్ కుమారుడి పిలుపు


ఆల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ మృతికి ఆయన కుమారుడు ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నాడు. అమెరికాపైన, ఆ దేశంతో సంబంధం ఉన్న దేశాలపైన దాడులకు సిద్ధం కావాలని ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హజ్మా బిన్ లాడెన్ పిలుపునిచ్చాడు. లాడెన్ ను అమెరికా మట్టుబెట్టినప్పుడు హజ్మా అక్కడే ఉన్నాడు. కానీ అదృష్టవశాత్తూ తప్పించుకున్నాడు. ఆ తరువాత కనుమరుగైన హజ్మా లాడెన్ ఓ వెబ్ సైట్ విడుదల చేసిన వీడియోలో కనిపించి ఆల్ ఖైదా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాడు. వాషింగ్టన్, పారిస్ వంటి నగరాలపై వెంటనే దాడి చేయాలని ఆయన సూచించాడు.

  • Loading...

More Telugu News