: రాధేమాకు ముందస్తు బెయిల్


వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమాకు బాంబే హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. ఆమెకు రెండు వారాల పాటు ముందస్తు బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. ప్రతి బుధవారం పోలీసుల ముందు రాధేమా హాజరుకావాలని ఆదేశించింది. దాంతో ఆమె పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకున్నారు. ముంబయి సెషన్స్ కోర్టు నిన్న (గురువారం) రాధేమాకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించడంతో ఆమె లాయర్లు వెంటనే బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News