: అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు సమన్లు


అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ న్యాయస్థానం బుధవారం సమన్లు జారీ చేసింది. బ్యాంకును మోసం చేశారన్న ఆరోపణలపై ఆమెపై కేసు నమోదు కాగా, ఆ కేసులో ఈ నెల 19న హాజరు కావాలంటూ సమన్లలో పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి రుణం పొందారని గీతపై సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేయడం తెలిసిందే. సదరు బ్యాంకుకు తప్పుడు పత్రాలు సమర్పించి రుణం పొందారని చార్జ్ షీట్లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News