: ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదాపై మాట్లాడకుండా నన్ను నేను నియంత్రించుకుంటున్నా: పవన్ కల్యాణ్


ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మునికోటి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మునికోటి చనిపోవడం తనకు ఎంతో బాధ కలిగించిందని... వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్విట్టర్లో తెలిపారు. అంతేకాకుండా, మునికోటి మరణానికి కారణమైన ఇలాంటి అస్థిరమైన పరిస్థితుల్లో... ప్రత్యేక హోదాపై మాట్లాడకుండా తనను తాను నియంత్రించుకుంటున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News