: అన్ని ప్రాంతాల నుంచి మంచి స్పందన, శ్రీమంతుడు టీమ్ కు అభినందనలు: రాజమౌళి


మహేష్ బాబు చిత్రం 'శ్రీమంతుడు'కు జక్కన్న అభినందనలు లభించాయి. ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతా ద్వారా రాజమౌళి ట్వీట్ చేస్తూ, "ఇది శ్రీమంతుడి సమయం. అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. చిత్రం టీమ్ కు అభినందనలు" అని వ్యాఖ్యానించారు. ఆయన "Show time srimanthudu...great reports from all over..congratulations to the whole team" అని ట్వీట్ చేశారు. కాగా, ఈ తెల్లవారుఝామున థియేటర్లను తాకిన చిత్రానికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది.

  • Loading...

More Telugu News