: టర్కీ నుంచి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్


టర్కీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం ఇస్తాంబుల్ లో ఉన్న ఆయన వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. రాష్ట్రంలో విషజ్వరాలు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా సహా అన్ని రకాల జ్వరాలకు ఔషధాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News