: తెలుగు రాష్ట్రాలకు తప్పకుండా న్యాయం జరుగుతుంది: రాజ్ నాథ్ సింగ్


ప్రత్యేక హోదా, హైకోర్టు విభజన అంశాలపై ఈ రోజు లోక్ సభలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేయబోమని, తప్పకుండా న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. అయితే ఏపీ ప్రత్యేక హోదాపై మాట్లాడేందుకు మాత్రం రాజ్ నాథ్ తిరస్కరించారు. దాంతో ఇవ్వాళ ఏపీ ప్రత్యేక హోదాపై సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ సీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. అంతకుముందే స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆ తీర్మానాన్ని తిరస్కరించారు.

  • Loading...

More Telugu News