: ఎర్రబెల్లిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు


టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావుపై వరంగల్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వరంగల్ పట్టణంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో కంప వినోద్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఎర్రబెల్లి తనను కులం పేరుతో దూషించారని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఎర్రబెల్లిపై ఎస్టీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News