: స్పీకర్ కోడెల కాన్వాయ్ వాహనం బోల్తా


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కాన్వాయ్ లోని ఓ వాహనం బోల్తాపడింది. అనంతపురం జిల్లా కణేకల్లు మండలం ఆదివానిపల్లె గ్రామం వద్ద ఈ వాహనం బోల్తా కొట్టింది. దీంతో ఈ వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News