: కర్ఫ్యూ నీడలోనే కాశ్మీర్


కాశ్మీర్ లోయలో రెండో రోజూ కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది. అఫ్జల్ ఉరి నేపథ్యంలో అల్లర్లు జరగకుండా నిన్న విధించిన కర్ఫ్యూను నేడూ కొనసాగిస్తున్నారు. కర్ఫ్యూ విధించినప్పటికీ నిన్న అఫ్జల్ స్వస్థలం సోపోర్ పట్టణం, పలు ఇతర ప్రాంతాలలో అల్లర్లు చెలరేగినందున భద్రతా చర్యలు కొనసాగతున్నాయి. కర్ఫ్యూ సోమవారం వరకూ కొనసాగనుంది.

1న జమ్మూ
కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ నేత మక్బూల్ భట్ వర్ధంతి. కనుక ఆ రోజు అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్నందున ఆది, సోమవారం కూడా కాశ్మీర్ కర్ఫ్యూ నీడలోనే కొనసాగనుంది. 

  • Loading...

More Telugu News