: తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు... పలు ఫార్మా కంపెనీలకు షోకాజ్ నోటీసులు


తెలంగాణ రాష్ట్రంలోని మందుల తయారీ కేంద్రాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఈ రోజు సోదాలు నిర్వహించారు. డ్రగ్ కంట్రోల్ డీఐజీ అకున్ సబర్వాల్ నేతృత్వంలో ఈ తనిఖీలు జరగగా, 22 ఫార్మా కంపెనీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మరో రెండు కంపెనీలను సీజ్ చేశారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి మందులు తయారుచేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సబర్వాల్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News