: యాకూబ్ పిటిషన్ తిరస్కరించిన న్యాయమూర్తులకు భద్రత పెంపు


ముంబయి పేలుళ్ల కేసులో ఉరిశిక్ష అమలుపై స్టే కోరుతూ యాకూబ్ మెమన్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించడం తెలిసిందే. దాంతో, గురువారం నాగ్ పూర్ సెంట్రల్ జైలులో యాకూబ్ ను ఉరితీశారు. ఈ నేపథ్యంలో, యాకూబ్ పిటిషన్ ను కొట్టేసిన ముగ్గురు న్యాయమూర్తులకు ముప్పు పొంచి ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయి. దాంతో వారికి భద్రత పెంచారు. టాడా కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ ను అమలు చేయాలంటూ దీపక్ మిశ్రా, పీసీ పంత్, అమితవ రాయ్ లతో కూడిన త్రిసభ్య బెంచ్ పేర్కొంది.

  • Loading...

More Telugu News