: ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టు స్టే


తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఉమ్మడి హైకోర్టు స్టే ఇచ్చింది. తుది ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టే అమల్లో ఉంటుందని తెలిపింది. కాగా, సర్వీస్ ప్రొవైడర్లు కాల్ డేటాను విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుకు సీల్డ్ కవర్ లో ఇచ్చిన వెంటనే, ప్రత్యేక మెసెంజర్ ద్వారా దానిని హైకోర్టు రిజిస్ట్రార్ కు సమర్పించాలని ఆదేశిస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. తదుపరి విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News