: ఢిల్లీ డిప్యూటీ సీఎంకు లీగల్ నోటీసులు
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఆప్ మాజీ నేత, సుప్రీంకోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్ లీగల్ నోటీసులు జారీ చేశారు. జూన్ 10న ఆప్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వత ఉపాధ్యాయులుగా చేస్తామని ప్రకటించిందని... సుప్రీంకోర్టు నియమకాల ప్రకారం అలా ఉద్యోగాలను కల్పించడం నేరమని చెప్పారు. బ్యాక్ డోర్ ద్వారా డబ్బు తీసుకుని ఇలా చేయడం నేరం కాబట్టి నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.