: క్షమాభిక్ష విషయంలో సుప్రీం తీర్పుతో స్పందించిన కేరళ


జీవితఖైదు శిక్ష పడిన ఖైదీలకు క్షమాభిక్ష పెట్టేందుకు తాజాగా సుప్రీంకోర్టు అనుమతివ్వడంతో కేరళ ప్రభుత్వం వెంటనే మేల్కొంది. ఈ మేరకు ఆ రాష్ట్రంలో వివిధ కేసుల్లో పదేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న పలు జైళ్లలోని ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. త్వరలోనే వారిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇటీవల అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతోనే జీవితఖైదీల విషయంలో తాజా నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర హోంమంత్రి రమేష్ చెన్నితాల చెప్పినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News