: రాహుల్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే పరువునష్టం దావా వేస్తాం: గడ్కరీ


కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ 'క్రిమినల్' అంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మండిపడ్డారు. రాహుల్ అలా వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే క్షమాపణ చెప్పి తన మాటలను వెనక్కి తీసుకోవాలన్నారు. లేకుంటే రాహుల్ పై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News