: అల్లు అర్జున్ కు 'యూత్ ఐకాన్' పురస్కారం


టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఖాతాలో ఓ అవార్డు చేరింది. మిర్చి మ్యూజిక్ అవార్డుల ప్రదానోత్సవంలో అర్జున్ కు 'యూత్ ఐకాన్' అవార్డు అందించారు. హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నటి ఖుష్బూ చేతుల మీదుగా అల్లు అర్జున్ ఈ పురస్కారం అందుకున్నాడు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులతో పాటు నగరంలోని సెలబ్రిటీలు కూడా విచ్చేశారు.

  • Loading...

More Telugu News