: బాసర గోదావరి వంతెనపై అకస్మాత్తుగా ఆటో దగ్ధం


ఆదిలాబాద్ జిల్లా బాసర గోదావరి వంతెనపై ప్రమాదవశాత్తు ఆటో దగ్ధమైంది. ఆటోలో కెమికల్స్ తరలిస్తుండగా అగ్నిప్రమాదం సంభవించింది. ఘటన సమయంలో అందులోని వారు వెంటనే బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు భారీ ఎత్తున ఎగసిపడటంతో సమాచారం అందుకున్న ఫైరింజన్ సిబ్బంది మాంటలార్పారు. మరోవైపు ప్రమాదం సమయంలో వంతెనకు ఇరువైపులా వచ్చే వాహనాలు ఆగడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.

  • Loading...

More Telugu News