: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి హాజరైన సీఎం కేసీఆర్ దంపతులు


హైదరాబాద్ లోని బల్కంపేట రేణుకా ఎల్లమ్మ కల్యాణానికి సీఎం కేసీఆర్, ఆయన సతీమణి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి సీఎం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ప్రస్తుతం అమ్మవారి కల్యాణం వైభవంగా జరుగుతోంది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, లక్ష్మారెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News