: ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్... నిలబడి ప్రయాణిస్తే 'నో టికెట్'


రాజమండ్రి-విశాఖపట్నం మధ్య ప్రయాణించే వారికి ఏపీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పుష్కరాల సందర్భంగా ఈ ఆఫర్ ను ప్రకటించారు. పుష్కర స్నానం కోసం విశాఖపట్నం-రాజమండ్రి మధ్య ప్రయాణించే భక్తులు బస్సుల్లో నిలబడి ప్రయాణం చేస్తే, టిక్కెట్ కు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని... ఉచితంగానే ప్రయాణం చేయవచ్చని చెప్పారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ప్రకటించారు.

  • Loading...

More Telugu News