: గుజరాత్ తీరంలో 10 చైనా పడవలు స్వాధీనం... 69 మంది నిర్బంధం


గుజరాత్ తీరంలోని జఫ్రాబాద్ లో భారత జలాల్లోకి ప్రవేశించిన 10 చైనా పడవలను కోస్ట్ గార్డ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో పడవల్లో ఉన్న 69 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. ప్రతిసారి చైనీస్ బోట్లు భారత జలాల్లోకి రావడం, అరెస్టు చేయడం పరిపాటిగా మారింది.

  • Loading...

More Telugu News